News
లంచాలు అడిగితే కఠిన చర్యలు
మంత్రి హరీష్ రావు అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చించారు. అవినీతి రహిత సమాజానికి ప్రజలంతా సహకరించాలని.. ఎవరు అంచమడిగినా తన దృష్టికి తేవాలని అన్నారు.సిద్దిపేట జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మిట్టపల్లి గురుకుల పాఠశాలలో దుప్పట్లు పంచారు. హుస్నాబాద్ లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేటలో జీవో 69లబ్ధిదారులకు పట్టాలు పంచారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








